యూపీ ఏకి మద్దతు దిశగా ఎస్పీ - నేడు యూ ఎన్‌పీ ఏ సమావేశం
అమెరికాతో అణు ఒప్పందం నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు యుపిఎకు మద్దతు ఉపసంహరించే పక్షంలో యూపీఏ సర్కారుకు తాను మద్దతిచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ సిద్ధపడుతోంది. ఈ దిశగా బుధవారం మరింత స్పష్టమైన సంకేతాలను వెలువరించింది. ఎస్పీ అగ్ర నేతలు ములాయంసింగ్ యాదవ్, అమర్‌సింగ్‌లు ....
Full Story